వర్మను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు!

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌లపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, అరెస్టు చేయాల్సిందిగా విజయవాడ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా వంగవీటి రంగా జీవితగాథ ఆధారంగా ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపర్చారంటూ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు జరిగిన విచారణ తర్వాత కోర్టు తాజాగా ఈ తీర్పునిచ్చింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment